- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడాలి : ధోని
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: దుబయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని చేధించ లేక బోల్తాకొట్టింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులు చేసి, ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోని మాట్లాడుతూ… ‘మేము బౌలింగ్ చేసే సమయంలో చివరి నాలుగు ఓవర్లు మేం అనుకున్న విధంగా వేయలేకపోయాము. బెంగళూరును మరింత తక్కువ పరుగులకే కట్టడి చేయాల్సింది. ఈ రోజు బ్యాటింగ్ కూడా చాలా ఆందోళనకరంగా సాగింది. మేం ఈ విషయంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. 16వ ఓవర్ తర్వాత డాట్ బాల్స్ ఆడటం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము.’అని ధోని వెల్లడించారు.
Advertisement
Next Story