- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రకుల్‌కు ‘చెక్’ విషెస్..
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ గార్జియస్, మోస్ట్ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు పురస్కరించుకుని స్పెషల్ విషెస్ అందిస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌ను మెప్పించిన రకుల్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్స్, స్పెషల్ వీడియోస్‌తో ఫ్యాన్స్ #HBDRakulPreeth హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో నడిపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. ఆ సెలబ్రేషన్స్ మరింత జోష్‌ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా సాగేలా గిఫ్ట్ ఇచ్చింది భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘చెక్’ సినిమా నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో రకుల్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు ప్రకటించిన భవ్య క్రియేషన్స్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి స్పెషల్ విషెస్ అందించింది. ఫైల్, వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుని కోపంగా చూస్తున్న రకుల్ సూపర్ క్యూట్‌గా ఉంది. కాగా ఇప్పటికే నితిన్ ప్రీ లుక్ రిలీజ్ కాగా.. సినిమాపై అంచనాలు పెంచింది.