- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరవళ్లు తొక్కుతున్న మోయ తుమ్మెద
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో తుమ్మెదవాగు ఉరకలేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి.
మోయ తుమ్మెదవాగుకు అనుసంధానంగా ఉన్న గుండారెడ్డిపల్లి, పోరెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు చెక్ డ్యాములు మత్తడి దుంకడంతో ఎక్కువైన నీరు వాగులోకి జారుకోవడం ద్వారా వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహిన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
Advertisement
Next Story