ఆయన త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

by srinivas |   ( Updated:2020-08-20 01:01:32.0  )
ఆయన త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ బాల సుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘బాలసుబ్రహ్మణ్యంగారి ఆరోగ్యం గురించి ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశమంతా ఆందోళన చెందుతోంది. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story