- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రులకు చంద్రబాబు ఫోన్….ఎందుకంటే….
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అమిత్ షాతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. కాగా ఇటీవల అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేంద్రం మంత్రి పీయూష్ గోయెల్ కు ఆయన ఫోన్ చేశారు. కిడ్నీల్లో రాళ్లు రావడంతో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో పీయూష్ గోయెల్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాక్షించారు.
Advertisement
Next Story