ట్విట్టర్‌లో మార్మోగుతున్న చంద్రబాబు పేరు

by srinivas |
ట్విట్టర్‌లో మార్మోగుతున్న చంద్రబాబు పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్‌లో చంద్రబాబు పేరు మార్మోగుతోంది. బుధవారం సాయంత్రం #Get Well Soon CBN హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు పలువురు వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేశారు. దాంతో వైసీపీ అభిమానులు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ కూడా తమ సత్తా చాటారు. #Get Well Soon CBN పేరుతో పదుల సంఖ్యలో పోస్టులు పెడుతూ, ఆ హ్యష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

Advertisement

Next Story