ఆ కుట్రలను తిప్పి కొట్టండి: చంద్రబాబు

by srinivas |
ఆ కుట్రలను తిప్పి కొట్టండి: చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అన్ని పంచాయతీల్లో నామినేషన్లు వేయాలని కార్యకర్తలతో అన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రలోభ పెట్టాలని చూసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed