ఆయనకు రైతుల కష్టం తెలియదు: అప్పల రాజు

by srinivas |
ఆయనకు రైతుల కష్టం తెలియదు: అప్పల రాజు
X

దిశ,వెబ్ డెస్క్: చంద్రబాబుకు రైతుల కష్టం తెలియదని మంత్రి అప్పల రాజు అన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో పాల డెయిరీలు ప్రైవేట్ పరమయ్యాయని విమర్శించారు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. పాలకు అత్యధిక ధరను చెల్లించి రైతుల నుంచి అమూల్ కంపెనీ పాలను సేకరిస్తోందని తెలిపారు. పాల సేకరణలో దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు మేలు చేస్తామని అన్నారు.

Advertisement

Next Story