సీబీఎస్ఈ పరీక్షలు రద్దు

by Shyam |   ( Updated:2020-06-25 04:33:22.0  )

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి 15వరకు జరగాల్సిన పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed