- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాల్లో మరో నూతన జాతీయ రహదారి…
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కల్వకుర్తి నుంచి కరివేన వరకు జాతీయ రహదారిని నిర్మించనున్నారు. కల్వకుర్తి , నాగర్ కర్నూల్ , కొల్లాపూర్ , ఆత్మకూరు , నంద్యాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మించనున్నారు. దీంతో హైదరాబాద్- తిరుపతి మధ్య 80కిలో మీటర్ల వరకు దూరం తగ్గనుంది. ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జీని నిర్మించనున్నారు. జాతీయ రహదారి కోసం రూ. 800కోట్ల నిధులను కేంద్రం ఖర్చు చేయనుంది. కాగా జాతీయ రహదారి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గఢ్కరీ తెలిపారు.
Advertisement
Next Story