- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం కీలక నిర్ణయం.. కోవిడ్ మృతుల కుటుంబాలకు పింఛన్
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మృతి చెందిన కార్మికులకు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. అయితే ఈ పథకం ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ పథకాలలో చేరిన ఉద్యోగులకు మాత్రమే. ఉద్యోగి కరోనాతో మృతి చెందితే.. శాలరీలో 90 శాతంను కుటుంబానికి ఫించన్‌గా అందిస్తామంది.
గత ఏడాది మార్చి 24 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అలాగే కరోనా వల్ల అనాథలైన చిన్నపిల్లల కోసం పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కరోనా వల్ల తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైతే.. 18 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి వారి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. పిల్లలకు 18 ఏళ్ల వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రతినెలా స్ట్రైఫండ్ వస్తుందంది.
Advertisement
Next Story