- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వివరాలు వెల్లడించిన కేంద్రం
by vinod kumar |
X
కేంద్రప్రభుత్వం కరోనా(కోవిడ్-19)కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు 15,991మందిని పరిశీలించామని తెలిపింది. 1,671మంది అనుమానితుల రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపినట్టు వెల్లడించింది. భారత్‌లో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడగా, ఈ మూడు కేసులూ కేరళలోనే నమోదయ్యాయని తెలిపింది. ఇదిలా ఉండగా, చైనా నుంచి స్వదేశానికి వెళ్లిన ఉత్తరకొరియాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకగా, కిమ్ ప్రభుత్వం ఆ వ్యక్తిని కాల్చిచంపినట్టు వార్తలు వస్తున్నాయి.
Advertisement
Next Story