- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలస్యమైంది..అనుమతివ్వండి
by Shamantha N |
నిర్భయ కేసులో నలుగురు నిందితులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతివ్వాలని కోరుతూ కేంద్రం బుధవారం అత్యున్యత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వారి శిక్షా కాలం ముగిసి ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వారిని ఉరితీసేందుకు అనుమతివ్వాలని కోరింది. చట్టంలోని లోసుగులను ఆధారంగా చేసుకుని నిందితులు దోబుచులాటలు ఆడుతున్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. అక్షయ్ సింగ్ మెర్సిపిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున మిగిలిన వారికి శిక్షను అమలు చేసేలా తీర్పునివ్వాలని సుప్రీంను కేంద్రం కోరింది. ఇదిలా ఉండగా నిందితులను వేర్వేరుగా ఉరితీసేందుకు వీలులేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించిన గంటల వ్యవధిలోనే తిరిగి కేంద్రం సుప్రీంను ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే..
Advertisement
Next Story