- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్ నిబంధనల గడువును పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలను అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మే 31 వరకు కంటైన్‌మెంట్ నిబంధనలు అమల్లోకి ఉంటాయ తెలిపింది.
ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాలను గుర్తించి కఠిన కంటైన్‌మెంట్ నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది.
Advertisement
Next Story