- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహన రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ.25,938 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వాహనాలు, విడిభాగాల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. డ్రోన్ల పరిశ్రమకు రూ.120 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. టెలికాం రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టెలికాం బకాయిల చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం ఇవ్వాలని నిర్ణయించింది.
Advertisement
Next Story