- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రముఖ నటి ఇంట్లో సీసీబీ సోదాలు..!
by Sumithra |
X
దిశ వెబ్‌డెస్క్: శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ వివాదం కొనసాగుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో తాజాగా ప్రముఖ హిరోయిన్ రాగిణి ద్వివేది ఇంట్లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. సీసీబీ విచారణకు శుక్రవారం రాగిణి ద్వివేది హాజరయింది. ఇక ఈ వ్యవహారంలో మరో నటి సంజనా తనకు సంబంధం లేదంటూ చెప్పి మొబైల్ ఆఫ్‌లో పెట్టింది. అయితే సంజనా స్నేహితుడు రాహుల్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాహుల్ నుంచి తీసుకున్న మొబైల్ నుంచి వీడియోలు, ఫోటోలు చూసిన అధికారులు మరింత మందిని గుర్తించారు.
ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గురువారం మరోసారి సీసీబీ ఎదుట హాజరుకావడంతో ఎవరి పేర్లు చెప్పారనేది ఉత్కంఠకు దారి తీస్తోంది. మూడు రోజుల క్రితం విచారణకు హాజరైన ఇంద్రజిత్ లంకేశ్ సరైన అధారాలు చూపించలేదని మరో నోటీసుతో పిలిపించారు.
Advertisement
Next Story