- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో లైమ్ స్టోన్ గనుల అక్రమ తవ్వకాలు జరిగాయన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసుకుంది. పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలో నడికుడి, కేశనపల్లి గ్రామాల్లో లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసులో మొత్తం 17 మందిని నిందితులుగా చేరుస్తు కేసు నమోదైంది.
ఐపీసీ 379, 386, 420, 447 సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3లతో పాటు ఖనిజాలు, పేలుడు చట్టం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2010 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 9 మధ్య ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గతంలోనూ ఈ వ్యవహారంలో పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసు స్టేషన్లలో నమోదైన మొత్తం కేసులను సీబీఐ తీసుకోనుంది .
Advertisement
Next Story