- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికన్ మోడల్‌ను పడకగదిలోకి రమ్మన్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్..!
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(సినిమా అవకాశాల కోసం పడకగదికి పిలిపించుకునే ప్రక్రియ) వివాదం ఎప్పటికప్పుడు చెలరేగుతూనే ఉంటోంది. ఒకటి, రెండు సినిమాల్లో తలుక్కుమన్న హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు లేక సినిమాలకు దూరం అవుతుంటారు. వీరిని కదిలిస్తే ప్రధానంగా వారి నోటి నుంచి వచ్చే సమాధానం క్యాస్టింగ్ కౌచ్.
తాజాగా బాలీవుడ్ నటి(రాక్‌స్టార్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అమెరికన్ మోడల్) నర్గీస్ ఫక్రీ ఇదే ఆరోపణ చేసింది. మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, హౌజ్ ఫుల్, రాక్ స్టార్, అమావాస్ చిత్రాల్లో కనిపించిన ఈ అమెరికన్ భామ ఆ తర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం పలువురు దర్శక, నిర్మాతలు పడకగదికి రావాలంటూ పిలిచారని ఆరోపించింది.
అలా వెళ్లడం ఇష్టం లేక నిరాకరించడంతో అవకాశాలు రాకుండా తొక్కిపడేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు నగ్నంగా నటించకూడదని బ్లైండ్‌గా ఫిక్స్ అయి బాలీవుడ్‌కి వచ్చానని.. చివరకు బెడ్‌రూములోకి రమ్మనడంతో షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది.