- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా.?
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీకి షాక్ తగిలింది. కార్వీపై హైదరాబాద్ సీసీఎస్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలేదని కార్వీ సంస్థపై పలు బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. HDFC బ్యాంకులో 329కోట్లు, ఇండస్‌ఇండ్‌లో 137కోట్ల రుణాలు తీసుకున్ని.. కొన్నేళ్లుగా తిరిగి రుణాలు చెల్లించడంలేదని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. అంతేకాకుండా వినియోగదారుల షేర్లను కార్వీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని బ్యాంకులు ఆరోపణలు చేస్తున్నాయి.
Advertisement
Next Story