2వేలకు చేరిన కోవిడ్-19 మృతులు

by vinod kumar |

కోవిడ్-19(కరోనా వైరస్) బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రెండు వేలమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 75వేల మందికి ఈ వైరస్ సోకింది. దీని ధాటికి చైనాలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. సుమారు 78కోట్ల మంది బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. కాగా, చైనాలో ఉన్న మిగతా భారతీయులనూ స్వదేశానికి తీసుకురావడానికి భారత్ రేపు మరోసారి సీ-17విమానం పంపనున్నది.

Advertisement

Next Story

Most Viewed