- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో మొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది..??
by Kavitha |
X
దేశంలోనే మొదటి ప్రపంచ శాంతి కేంద్రం(World Peace Center) హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఏర్పాటు చేయనున్నారు.
*అహింస విశ్వభారతి ఆర్గనైజేషన్ ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ ఆర్గనైజేషన్ ను శాంత రాయబారి, ప్రముఖ జైనచార్యులు డాక్టర్ లోకేష్ జీ స్థాపించారు.
*ప్రపంచ శాంతి కేంద్రానికి కావల్సిన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
*ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్య స్థాపనకు ఈ శాంతి కేంద్రం కృషి చేయనుంది.
Advertisement
Next Story