ESIC హైదరాబాద్‌లో 76 ఖాళీలు

by Seetharam |
ESIC హైదరాబాద్‌లో 76 ఖాళీలు
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్లు

సీనియర్ రెసిడెంట్లు

సూపర్ స్పెషలిస్ట్‌లు

అర్హత: ఫ్యాకల్టీ/సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.

సూపర్ స్పెషలిస్ట్:సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 నుంచి 67 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 67,700 నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 500 చెల్లించాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, సనత్‌నగర్, హైదరాబాద్,

ఇంటర్వ్యూతేదీ: జూన్ 6 నుంచి 10, 2023.

వివరాలకు వెబ్‌సైట్: https://www.esic.gov.in/recruitments

Advertisement

Next Story