- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ బరోడా'లో భారీగా జాబ్స్..
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రాక్టు ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ ఖాళీలు: 546
వెల్త్ మేనేజ్‌మెంట్ -24
ప్రైవేట్ బ్యాంకింగ్ - 17
అక్విజిషన్ - 505
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అక్విజిషన్ విభాగానికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24 - 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: అక్విజిషన్ విభాగంలో మెట్రో నగరాల్లో ఏటా రూ. 5 లక్షలు, నాన్ మెట్రో నగరాల్లో ఏటా రూ. 4 లక్షలు ఉంటుంది. ఇతర అభ్యర్థులకు నిబంధనల ప్రకారం జీతభత్యాలుంటాయి.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్ /ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప డిస్కషన్ /ఇంటర్వ్యూ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 22, 2023.
చివరి తేదీ: మార్చి 14, 2023.
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in