- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TSPSC తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష తేదీ వెల్లడి .. పూర్తి వివరాలివే
X
దిశ,కెరీర్: గ్రూప్ 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం జనవరి 30తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియగా..ఈ తేదీని ఫిబ్రవరి 3వరకూ పొడిగించారు. తెలంగాణ గ్రూప్-4 పరీక్ష తేదీని TSPSC తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది జులై 1న గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిముషాల వరకు పేపర్ 1.. మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.
Advertisement
Next Story