పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

by Seetharam |   ( Updated:2023-07-05 07:03:29.0  )
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ,వెబ్‌డెస్క్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్).. 2023-24 ఏడాదికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 70 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

మొత్తం పోస్టులు :1045

ఖాళీల వివరాలు :

కార్పొరేట్ సెంటర్ (గుడ్‌గావ్) -53

నార్తర్న్ రీజియన్ - 1 (ఫరీదాబాద్) - 135

నార్తెర్న్ రీజియన్ - 2 (జమ్ము) - 79

నార్తెర్న్ రీజియన్ -3 (లఖ్‌నవూ)- 93

ఈస్ట్రన్ రీజియన్ -1 (పట్నా) - 70

ఈస్ట్రన్ రీజియన్ -2 (కోల్‌కతా) -67

నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్) -115

ఒడిశా ప్రాజెక్ట్స్ (భువనేశ్వర్) -47

వెస్ట్రన్ రీజియన్ -1 (నాగ్‌పూర్) - 105

వెస్ట్రన్ రీజియన్ - 2 (వడోదర) - 106

సదరన్ రీజియన్ -1 (హైదరాబాద్) -70

సదరన్ రీజియన్ - 1 (బెంగళూరు) - 105

అర్హత: విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటిఐ, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

కనీస వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

శిక్షణ కాలం: ఏడాది.

స్టైపెండ్: విభాగాన్ని అనుసరించి నెలకు రూ. 13,500 నుంచి రూ. 17500 ఉంటుంది.

ఎంపిక: అకడమిక్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేదీ: జులై 31, 2023

వెబ్‌సైట్: https://www.powergrid.in/

Advertisement

Next Story