దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా ఏ రాష్ట్రం ప్రత్యేకతను సంతరించుకుంది.??

by Kavitha |
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా ఏ రాష్ట్రం ప్రత్యేకతను సంతరించుకుంది.??
X

దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీ రాష్ట్రంగా నాగాలాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటి పూర్తి స్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది.

*నాగాలాండ్ లో నేషనల్ విధాన్ ఈ అప్లికేషన్(NeVA) విధానాన్ని అమలు చేస్తున్నారు.

*ఈ విధానం వల్ల పేపర్ వాడకుండానే పనులు నిర్వహించవచ్చు.

*60మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో ప్రతి టేబుల్ పై టేబుల్ పై టాబ్లెట్ లేదా ఈ బుక్ అమర్చారు.

*నేషనల్ ఈ-విధాన్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేసిన మొదటి శాసనసభగా నాగాలాండ్ నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed