- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నారాయణపేట జిల్లాలో స్టాఫ్ నర్స్ పోస్టులు
దిశ,కెరీర్: నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నేషనల్ హెల్త్ మిషన్ కింద నారాయణ పేట జిల్లాలోని పీహెచ్‌సీ/డీహెచ్‌లలో కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
స్టాఫ్ నర్స్ పోస్టులు - 12
అర్హత: బీఎస్సీ నర్సింగ్ /జీఎన్ఎం.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 29,900 ఉంటుంది.
ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్ /జీఎన్ఎంలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీలకు రూ. 150.. బీసీలకు రూ. 250, ఓసీలకు రూ. 350 ఉంటుంద.ి
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.
అడ్రస్: దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, సింగారం ఎక్స్ రోడ్, నారాయణపేట చిరునామాకు పంపాలి.
చివరితేది: మార్చి 29, 2023.
వెబ్‌సైట్: https://narayanpet.telangana.gov.in