- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Recruitment for Faculty Positions: ఎస్పీఏ భోపాల్ లో.. టీచింగ్ ఉద్యోగాలు
by Geesa Chandu |
X
దిశ, వెబ్ డెస్క్: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(School of Planning and Architecture), భోపాల్(Bhopal) లో.. టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 54
- ప్రొఫెసర్: 02
- అసోసియేట్ ప్రొఫెసర్: 08
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 44
విభాగాలు: ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఇంకా ఇతర విభాగాలు.
అర్హత: పీజీ, పీహెచ్డీ తో పాటు బోధన అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లకు రూ.3000; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూబీడీ లకు రూ.1500
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చిరునామా: ది రిజిస్ట్రార్, స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, భోపాల్, నీల్ బాద్ రోడ్, భారీ, భోపాల్, మధ్య ప్రదేశ్.
వెబ్ సైట్: https://spabhopal.ac.in/
Advertisement
Next Story