పశ్చిమ మధ్య రైల్వే జోన్ కేంద్రం ఎక్కడుంది..?

by Kavitha |   ( Updated:2022-03-13 13:24:20.0  )
పశ్చిమ మధ్య రైల్వే జోన్ కేంద్రం ఎక్కడుంది..?
X

రైల్వే పరీక్షల్లో రైల్వే జోన్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి.

*మధ్య రైల్వే జోన్ - ముంబై

*ఉత్తర రైల్వే జోన్ - ఢిల్లీ

*దక్షిణ రైల్వే జోన్ - చెన్నై

*తూర్పు రైల్వే జోన్ - కోల్ కత్తా

*పశ్చిమ రైల్వే జోన్ - ముంబై

*ఉత్తర మధ్య రైల్వే జోన్ - అలహాబాద్

*దక్షిణ మధ్య రైల్వే జోన్ - సికింద్రాబాద్

*తూర్పు మధ్య రైల్వే జోన్ -హజీపూర్

*పశ్చిమ మధ్య రైల్వే జోన్ - జబల్ పూర్

*వాయువ్య రైల్వే - జైపూర్

*ఈశాన్య రైల్వే - గోరఖ్ పూర్

*అగ్నేయ రైల్వే - కోల్ కత్తా

*నైరుతి రైల్వే - హుబ్లీ

*తూర్పు తీర రైల్వే - భువనేశ్వర్

*ఈశాన్య సరిహద్దు - గౌహతి

*అగ్నేయ మధ్య రైల్వే - బిలాస్ పూర్

Advertisement

Next Story