తెలంగాణ సంగారెడ్డిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రకటన

by Seetharam |
తెలంగాణ సంగారెడ్డిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంగారెడ్డి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
కైన్సిలర్చై
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్‌వైజర్స్

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్ కార్యాలయం, సంగారెడ్డి.

చివరితేదీ: జూన్ 13, 2023.

వెబ్‌సైట్: https://sangareddy.telangana.gov.in/

Advertisement

Next Story