బీఈ/బీటెక్‌ అర్హతతో నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు..

by Vinod kumar |   ( Updated:2022-09-13 15:14:55.0  )
బీఈ/బీటెక్‌ అర్హతతో నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు..
X

దిశ, ఎడ్యుకేషన్: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ గ్రేడ్ -1, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు - 28

అర్హత:

1. కన్సల్టెంట్ గ్రేడ్ -1: బీఈ/బీటెక్/ఎంబీబీఎస్/ఎల్ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సంబంధిత సబ్జెక్టులు)

వర్క్ ఎక్స్ పీరియన్స్ : కనీసం 3 - 8 ఏళ్లు ఉండాలి.

వయసు: 45 ఏళ్ల లోపు ఉండాలి.

2. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్ట్: బీఈ/బీటెక్/ఎంబిబిఎస్/ఎల్ ఎల్ బి/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పీజీ (సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

వర్క్ ఎక్స్ పీరియన్స్ : కనీసం 1 ఏడాది ఉండాలి.

వయసు: 32 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్ సైట్: https://www.niti.gov.ఇన్

సెంట్రల్ రైల్వేలో టీచర్ పోస్టులు..

Advertisement

Next Story