- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Non-Teaching Job Opportunity: జార్ఖండ్ యూనివర్సిటీలో.. నాన్ టీచింగ్ జాబ్స్
దిశ, వెబ్ డెస్క్: రాంచీ(Ranchi)లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్(Central University of Jharkhand) లో.. డైరెక్ట్ రిక్రూట్మెంట్(Direct Recruitment) ప్రాతిపదికన నాన్ టీచింగ్(Non-Teaching) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) జారీ అయింది.
మొత్తం పోస్టులు: 33
విభాగాలు:
- ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 02
- అసిస్టెంట్: 03
- సెక్షన్ ఆఫీసర్: 02
- జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01
- హిందీ ట్రాన్స్ లేటర్: 01
- సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్: 01
- ఎల్ డీసీ/యూడీసీ: 06
- లైబ్రరీ అసిస్టెంట్: 01
- ల్యాబొరేటరీ అసిస్టెంట్: 03
- డ్రైవర్: 03
- అటెండెంట్(/లైబ్రరీ/ల్యాబొరేటరీ): 06
- అటెండెంట్(హాస్టల్): 02
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01
- టెక్నికల్ అసిస్టెంట్: 01
అర్హత: 10 వ తరగతి, 10+2, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్(మెకానికల్/సివిల్/ఎలక్ట్రికల్) తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వయసు: 27 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.1000 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష(Written Test), ట్రేడ్ టెస్ట్(Trade Test), ధ్రువపత్రాల పరిశీలన(Certificate Verification), ఇంటర్వ్యూ(Interview) ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఆన్ లైన్ అప్లికేషన్ కు చివరి గడువు: అక్టోబర్ 10, 2024.
వెబ్ సైట్: https://cuj.ac.in/