- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) కడప జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 7
*ఇందులో బయోమెడికల్ ఇంజనీర్లు–03, పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌లు–03, కౌన్సిలర్లు–02, డెంటల్ టెక్నీషియన్లు–01, ప్లంబర్–04, థియేటర్ అసిస్టెంట్–01, ఎలక్ట్రీషియన్–01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతు సంబంధించి టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్(బయో మెడికల్ ఇంజనీరింగ్) పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వేతనం చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Office of the District Coordinator of Hospital Services, Kadapa District, AP చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://kadapa.ap.gov.in వెబ్ సైట్ ను చూడొచ్చు.