- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్, ఇంటర్ అర్హతతో BECILలో ఉద్యోగాలు.. నెలకు రూ.75వేల వరకు వేతనం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(AIIA) కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 26
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 17
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*ఫార్మిసిస్ట్, పంచకర్మ అటెంటెంట్లు, జూనియర్ ప్రోగ్రాం మేనేజర్, జూనియర్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, పంచకర్మ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఎంపీటీ డిగ్రీ, ఎండీ (పంచకర్మ) పాసై ఉండాలి.
*అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి అభ్యర్థుల వయస్సు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,000ల నుంచి రూ.75,000 వేతనం చెల్లిస్తారు.
*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.becil.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.