- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత పరీక్ష లేకుండా ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు:
దిశ,కెరీర్: న్యూఢిల్లీలోని ఐసిఏఆర్‌కు చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఎస్ఆర్ఐ) ఐటీ ప్రొఫెషనల్, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: ఐటీ ప్రొఫెషనల్, సీనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: పోస్టులను అనుసరించి బీటెక్/ బీసీఏ/ బీఎస్సీ/ బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా/ ఎంసీఏ/ ఎంటెక్/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: ఐటీప్రొఫెషనల్ ఉద్యోగాలకు నెలకు రూ. 25000 నుంచి రూ. 60000 ఉంటుంది. సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు నెలకు రూ. 31,000 నుంచి రూ. 35,000 ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ICAR-IASRI, library avenue, pusa, new delhi-110012.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 12, 2023.
వెబ్‌సైట్: https://iasri.icar.gov.in