- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISRO(SAC) Jobs: ఇస్రో 'స్పేస్ అప్లికేషన్ సెంటర్' లో.. జాబ్ ఓపెనింగ్స్
దిశ, వెబ్ డెస్క్: ఇస్రో(Indian Space Research Organisation)కు చెందిన అహ్మదాబాద్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్(Space Application Centre)లో జూనియర్ రీసెర్చ్ పోస్టులు భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు: 22
- జూనియర్ రీసెర్చ్ ఫెలో - 19
- రీసెర్చ్ అసోసియేట్ - 03
విభాగాల వారిగా ఖాళీలు..
- ఫిజిక్స్/మ్యాథమెటిక్స్ - 08
- జియో ఫిజిక్స్/అప్లైడ్ జియో ఫిజిక్స్/జువాలజీ/అప్లైడ్ జువాలజీ-03
- మెరైన్ బయాలజీ/మెరైన్ జియో ఫిజిక్స్-02
- జియో ఇన్ఫర్మేటిక్స్/రిమోట్ సెన్సింగ్/జియో స్పేషియల్ టెక్నాలజీ -06
- ఫిజికల్ ఓషనోగ్రఫీ - 02
- అట్మాస్పియరిక్ సైన్స్-01
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్యూబీడీ లకు10 ఏళ్లు సడలింపు ఉంటుంది)
వేతనం: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు నెలకు రూ.37,000 నుంచి రూ.42,000; రీసెర్చ్ అసోసియేట్ కు నెలకు రూ.58,000 నుంచి రూ.67,000 ఉంటుంది.
సెలక్షన్: విద్యార్హత, రాత పరీక్ష(Written Test), ఇంటర్వ్యూ(Interview)ల ఆధారంగా ఎంపిక ఉండును.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 07, 2024.
వెబ్ సైట్: https://www.lpsc.gov.in/