IIT Indore Job Notification: ఐఐటీ ఇండోర్ లో.. ఉద్యోగ అవకాశాలు

by Geesa Chandu |   ( Updated:2024-09-24 11:07:19.0  )
IIT Indore Job Notification: ఐఐటీ ఇండోర్ లో.. ఉద్యోగ అవకాశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Indian Institute of Technology) ఇండోర్(Indore) లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I, గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 26

విభాగాలు: బయో సైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, స్పేస్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్, సివిల్ ఇంజినీరింగ్.

అర్హత: పోస్టును అనుసరించి పీహెచ్డీ తో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.

వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టుకు నెలకు రూ.1,81,320; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుకు నెలకు రూ.1,29,912. వేతనం ఉంటుంది.

వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టుకు 35 ఏళ్లు; అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: దరఖాస్తుల షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉండును.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2024.

వెబ్ సైట్: https://www.iiti.ac.in/

Advertisement

Next Story

Most Viewed