- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IICT Hyderabad Job Openings: ఐఐసీటీ హైదరాబాద్ లో.. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) లోని సీఎస్ఐఆర్(CSIR)-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(Indian Institute of Chemical Technology) లో తాత్కాలిక ప్రాతిపదికన.. ప్రాజెక్ట్ అసోసియేట్(Project Associate), ప్రాజెక్ట్ అసిస్టెంట్(Project Assistant) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 26
ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ను CSIR-IICT వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ధృవీకరించబడిన సంబంధిత సర్టిఫికెట్(మెట్రిక్/10వ తరగతి, ఇంటర్, పీజీ, NET/GATE తదితర సర్టిఫికెట్లు, కేటగిరీ/కులం వారిగా రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి) లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 27,30 2024
వెబ్ సైట్: https://www.iict.res.in