కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్‌లో గ్రూప్ సీ ఉద్యోగాలు..

by Vinod kumar |   ( Updated:2023-02-14 15:24:51.0  )
కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్‌లో గ్రూప్ సీ ఉద్యోగాలు..
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ (సీఎంఈ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 119

పోస్టుల వివరాలు:

అకౌంటెంట్

సీనియర్ మెకానిక్

ల్యాబోరేటరీ అసిస్టెంట్

ఎల్ డీసీ

స్టోర్ కీపర్

కుక్

ఫిట్టర్

మౌల్డర్

కార్పెంటర్

ఎలక్ట్రీషియన్

స్టోర్ మ్యాన్

ఎంటీఎస్

లస్కర్

అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ /12వ తరగతి /ఐటిఐ /బీఎస్సీ/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్, రాతపరీక్ష, స్కిల్ /ప్రాక్టికల్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: మార్చి 4, 2023.

వెబ్‌సైట్: https://cmepune.edu.in


ఇవి కూడా చదవండి:

Latest Current Affairs 14.02.2023: కరెంట్ అఫైర్స్ .. (గ్రూప్ -2,3,4 /జేఎల్.. ఎస్సై, కానిస్టేబుల్ స్పెషల్)

Advertisement

Next Story