- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ట్రాన్స్‌కోలో 92 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
దిశ,కెరీర్: హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ అందిస్తోంది. అర్హులైన ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ - 92
విభాగాలు:
ఇంజనీరింగ్ డిగ్రీ (ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్, ఐటీ)
డిప్లొమా (డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్ఈ)
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 9000
టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 8000 చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) 2020/2021/2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక: డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్ 11, 2023.
ట్రాన్స్‌కో దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 12. 2023.
వెబ్‌సైట్: https://www.tstransco.in