గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులు:

by Seetharam |   ( Updated:2023-06-07 15:20:47.0  )
గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులు:
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా దరకాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను సైకాలజీ, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్, మ్యూజిక్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 18

పోస్టుల వివరాలు:

పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి.

ఎంపిక: స్క్రూటినీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.

అడ్రస్: ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ.

చివరితేదీ: జూన్ం 15, 2023

వెబ్‌సైట్: https://www.apsgolconda.edu.in/

Advertisement

Next Story