- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Faculty Jobs in ESIC: ఈఎస్ఐసీ లో.. ఫ్యాకల్టీ ఉద్యోగాలు
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్(Rajasthan) లోని అల్వార్(Alwar) లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(Employees State Insurance Corporation) లో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 104
విభాగాల వారిగా ఖాళీలు..
- సీనియర్ రెసిడెంట్-34
- సీనియర్ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ-15
- ప్రొఫెసర్-09
- అసోసియేట్ ప్రొఫెసర్- 21
- అసిస్టెంట్ ప్రొఫెసర్-25
విభాగాలు:
- జనరల్ మెడిసిన్
- పీడియాట్రిక్స్
- జనరల్ సర్జరీ
- అనాటమీ
- అనస్థీషియా
- బయోకెమిస్ట్రీ
- ఈఎన్టీ
- మైక్రో బయాలజీ
- ఆర్థోపెడిక్స్ ఇంకా తదితరాలు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీతో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వయసు: ఫ్యాకల్టీ ఉద్యోగాలకు 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు 45 ఏళ్లు, సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు 67 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 గా ఉండును.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.225; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
సెలక్షన్: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 24, 2024.
వెబ్ సైట్: https://mcalwar.esic.gov.in/