DRDO JOBS: 'డీఆర్‌డీఓ' లో.. 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్' జాబ్స్!

by Geesa Chandu |   ( Updated:2024-09-19 12:14:36.0  )
DRDO JOBS: డీఆర్‌డీఓ లో.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జాబ్స్!
X

దిశ, వెబ్ డెస్క్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO) విభాగానికి చెందిన ఢిల్లీ(Delhi)లోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(Centre for Fire, Explosive and Environment Safety)లో .. జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

మొత్తం పోస్టులు: 07

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో - 05
  • రీసెర్చ్ అసోసియేట్ - 02

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(కెమికల్/మెకానికల్), పీజీ, పీహెచ్డీ(కెమిస్ట్రీ), నెట్/గేట్ మార్కులతో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF) పోస్టుకు 28 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లకు మించకూడదు.

స్టైపెండ్: జూనియర్ రీసెర్చ్ ఫెలోకు నెలకు రూ.37,000; రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు నెలకు రూ.67,000 ఉంటుంది.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 14,15 2024.

ఇంటర్వ్యూ వేదిక: సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ ఫ్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(CFEES), బ్రిగ్.ఎస్కే. మజుందార్ మార్గ్, తిమార్ పూర్, ఢిల్లీ.

వెబ్ సైట్: https://www.drdo.gov.in/drdo/

Advertisement

Next Story