- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వానపాము దేని ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది..??
*అమీబా ద్వంద్వ విచ్ఛిత్తి ద్వారా పునరుత్పత్తి ప్రదర్శిస్తుంది.
*మానవునిలో ఆర్బీసీ జీవితకాలం 120 రోజులు
*రక్తం ద్రవబంధన కణజాలం
*ప్రోస్టేట్ గ్రంథి నుంచి స్రావం మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది.
*చర్మం ఎపిడెర్మల్ కణాలతో తయారవుతుంది.
*శుక్రకణం, అండం ఫలదీకరణం- జైైగోట్
*థాలోఫైటా వర్గానికి చెందిన మొక్కలను శైవలాలు అంటారు.
*మయోఫియో కు పుటాకార కటకం వాడుతారు.
*హైపర్ మెట్రోఫియాకు కుంభాకార కటకం వాడుతారు.
*ఆస్టగ్మాటిజం కు వాడే కటకం స్థూపాకార కటకం
*కూరగాయల నుంచి హైడ్రోజనేషన్ లో ఉత్ప్రేరకంగా నికెల్ ఉపయోగిస్తారు.
*ఒక మొక్క భాగం నుంచి కొత్త మొక్క పూర్తిగా ఏర్పడే పునరుత్పత్తిని శాఖీయ పునరుత్పత్తి అంటారు.
*చేతి రాత అధ్యయనాన్ని గ్రాఫాలజీ అని అంటారు.
*కూరగాయల పెంపకం- ఓలేరీ కల్చర్
*పర్వతాల అధ్యయనం- ఓరాలజీ
*హరితరేణువుల్లో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ పదార్థం ఉంటుంది.
*కిరణజన్యసంయోగక్రియకు ఆక్సిజన్ అవసరం లేదు.
*వానపాము చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది.