యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బ్యాక్ లాగ్ ఫ్యాకల్టీ పోస్టులు

by Prasanna |   ( Updated:2023-04-10 15:23:19.0  )
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బ్యాక్ లాగ్ ఫ్యాకల్టీ పోస్టులు
X

దిశ,కెరీర్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బ్యాక్‌లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 30

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్ - 14

అసోసియేట్ ప్రొఫెసర్ - 15

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, మెడికల్, పీహెచ్‌డీ, స్లెట్/నెట్/సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.

వయసు: 65 ఏళ్లకు మించరాదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 ఉంటుంది.

అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100 చెల్లిస్తారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలకు రూ. 57,700 నుంచి రూ. 1,82,400 ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 21, 2023.

హార్డ్ కాపీ స్వీకరణకు చివరితేది: ఏ్పఫ్రిల్ 28, 2023.

వెబ్‌సైట్: https://uohyd.ac.in/


ఇవి కూడా చదవండి:

నిరుద్యోగులకు శుభవార్త.. 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!

Advertisement

Next Story