డీఆర్‌డీఓ -ఆర్‌సీఐ, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్ ఖాళీలు

by Seetharam |
డీఆర్‌డీఓ -ఆర్‌సీఐ, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిసెర్చ్ సెంటర్ ఐమరత్ (ఆర్‌సీఐ) వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 150

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు- 30

టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) ఖాళీలు - 30

ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ) ఖాళీలు - 90

అర్హత:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.

టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్ అప్రెంటిస్: సంబంధిత స్పెసలైజేషన్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు.

ఎంపిక: అకడమిక్ మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తారు.

చివరితేదీ: జూన్ 19, 2023.

వెబ్‌సైట్: https://www.drdo.gov.in

Advertisement

Next Story