ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు..

by Vinod kumar |
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు..
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ).. 342 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌): 09

2. సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): 09

3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (కామన్‌ కేడర్‌): 237

4. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఫైనాన్స్‌): 66

5. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఫైర్‌ సర్వీసెస్‌): 03

6. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (లా): 18

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీతో పాటు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌.

వయసు: 04.09.2023 నాటికి సీనియర్‌/ జూనియర్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: పోస్టును అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తులు ప్రారంభం: 05.08.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.09.2023.

వెబ్‌సైట్‌: https://www.aai.aero/

Advertisement

Next Story