ఐఓసీఎల్‌లో 56 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

by Vinod kumar |   ( Updated:2022-09-13 15:15:42.0  )
ఐఓసీఎల్‌లో 56 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
X

దిశ, ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) కేంద్రాలు ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అంటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు - 56

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, గ్రేడ్ 4, ఆపరేషన్స్.

అర్హత: ఇంజనీరింగ్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

టెక్నికల్ అటెండెంట్: సంబంధిత స్పెషలైజేషన్ లో మెట్రిక్ /పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18 నుంచి 26 ఏళ్లు వయసు ఉండాలి.

ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ప్రొఫిషియన్సీ /ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ..

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: అక్టోబర్ 10, 2022.

వెబ్ సైట్: https://iocl.కం

బీఈ/బీటెక్‌ అర్హతతో నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు..

Advertisement

Next Story