Dredging Corporation of India Limited లో 45 మెరైన్ ఇంజనీర్ పోస్టులు

by Harish |   ( Updated:2022-09-19 15:30:48.0  )
Dredging Corporation of India Limited లో 45 మెరైన్ ఇంజనీర్ పోస్టులు
X

దిశ, కెరీర్: విశాఖపట్నంలోని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు పద్దతిలో ట్రైనీ మెరైన్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

డ్రెడ్జ్ క్యాడెట్లు - 15

ట్రైనీ మెరైన్ ఇంజనీర్లు - 15

ఎన్ సీపీ ట్రైనీస్, జీపీ రేటింగ్ - 15

అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ప్రీ..సీ జీపీ రేటింగ్ కోర్సు, నాటికల్ సైన్స్ డిప్లొమా, మెరైన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: నవంబర్ 30, 2022 నాటికి 25 ఏళ్లు మించరాదు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు డ్రెడ్జ్ క్యాడెట్లకు రూ. 15000, ట్రైనీ మెరైన్ ఇంజనీర్లకు రూ. 25000, ఎన్ సీవీ ట్రైనీస్ కు రూ. 10,000 స్టైఫండ్ అందిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: అక్టోబర్ 3, 2022.

వెబ్‌సైట్: https://www.dredge-india.కం

దరఖాస్తులు సరిగా అప్‌లోడ్ చేయాలి.. మెడికల్​బోర్డు సూచన

విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో 104 పోస్టులు

Advertisement

Next Story