Railway Jobs: టెన్త్ అర్హతతో రైల్వేలో 2972 ఉద్యోగాలు.. త్వరపడండి

by Kavitha |   ( Updated:2022-04-06 09:00:50.0  )
Railway Jobs: టెన్త్ అర్హతతో రైల్వేలో 2972 ఉద్యోగాలు.. త్వరపడండి
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈస్ట్రన్ రైల్వే జోన్ కేంద్రం అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2972

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మే 10

*వివిధ డివిజన్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

1. హౌరా డివిజన్ – 659 పోస్టులు

2. లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు

3. సీల్దా డివిజన్ – 297 పోస్టులు

4. కంచరపర డివిజన్ – 187 పోస్టులు

5. మాల్డా డివిజన్ – 138 పోస్టులు

6. అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు

7. జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది. NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

Advertisement

Next Story